
అవల్గం గులాబీ మాయంగా మారింది సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభ జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తాలో నిర్వహించారు ముఖ్యమంత్రి సభ విజయవంతానికి మద్నూర్ మండలంలోని అవల్గావ్ గ్రామ సర్పంచ్ శాంతిశ్వర్ ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యులు సాయిలు ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ మళ్ళీ హనుమంతు సిండేచే గెలిపిస్తామని మూడోసారి ముఖ్యమంత్రిని చూస్తామని పేర్కొన్నారు