
నియోజవర్గ సమావేశంలో భాగంగా ధర్పల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ తరంగ గోగాయి అస్సాం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ దినేష్ కళాచారి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, అసెంబ్లీ కన్వీనర్ పద్మా రెడ్డి, మండల అధ్యక్షులు రవి జగన్ రెడ్డి, వెంకటరమణ నాయుడు, రాజన్న, గంగన్న, ఆనంద్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సమక్షంలో నియమక పత్రాన్ని అరికెల శ్రీకాంత్ గారికి అందించడం జరిగింది.