తొర్లికొండలో పేకాటరాయుళ్ల అరెస్టు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

మండలంలోని  తొర్లికొండ  గ్రామంలో పేకాట రాయులను అరెస్టు చేసినట్టు జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి మంగళవారం తెలిపారు. తొర్లికొండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న పీక ముక్కలను డబ్బులను స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. బుధవారం పేకాటరాయులని తాసిల్దార్ ముందు బైండోవర్ చేస్తామని తెలియజేశారు.