నవతెలంగాణ- మద్నూర్: జుక్కల్ నియోజకవర్గం అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావు పేరు ప్రకటించడం జుక్కల్ నియోజకవర్గంలో గత 45 సంవత్సరాలు కాలంగా పార్టీకి కట్టుబడి కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి ఆపద సాపదలు వచ్చినా ఆదుకుంటూ వస్తున్న సౌదాగర్ గంగారాంకు కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ టిక్కెట్లు ఇవ్వకుండా తోట లక్ష్యం కాంత్రావుకు డిక్లేర్ చేయడంతో కార్యకర్తల అభిప్రాయాల మేరకు గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరున ఒక నామినేషన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరొక నామినేషన్ రెండు సెట్లు సౌధాగర్ గంగారం తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అందజేశారు