రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఆకాంక్ష విద్యార్థి ఎంపిక

నవతెలంగాణ- హలియా 

ఈ నెల 10 11 12 తేదీలలో సిద్దిపేట జిల్లాలో జరగబోయే అండర్ 19 రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థి ఆర్ సునీల్ పదవ తరగతి ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఆవుల చంద్రశేఖర్   తెలియజేశారు. ఎంపికైనటువంటి విద్యార్థి ను ప్రిన్సిపల్ మోదాల రవీందర్  కరస్పాండెంట్ మేడేపల్లి మోహన్ రావు  డైరెక్టర్ ఉన్నాం శ్రీను బాబు  ఉపాధ్యాయ బృందం అభినందించారు.