ఉత్తమ ఆయకు అవార్డు అందజేత…

నవ తెలంగాణ: రెంజల్
రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన ఆయా లావణ్య కు తన సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, పిడి చేతుల మీదుగా అవార్డులను అందజేయడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి పేర్కొన్నారు. అంగన్వాడి కార్యకర్త అనారోగ్యంతో ఉండడం వల్ల పిల్లలకు పోస్ట్ కావాలని అందించడంతోపాటు, అంగన్వాడీ కార్యకర్తల సేవలను అందించిన ఆయకు మండలంలో ఉత్తమ అవార్డు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.