పోస్టల్ సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ కు పాదోన్నతి బదీలీ…

నవతెలంగాణ -డిచ్ పల్లి
పోస్టల్ సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్  సంతోష్ కుమార్ పాదోన్నతి హైదరాబాద్ డివిజన్లో సిస్టం అడ్మిన్ గా బదిలీపై వెలుతున్న సందర్భంగా డిచ్ పల్లి సబ్ పోస్ట్ అఫిస్ లో ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ను ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అనంతరం సంతోష్ కుమార్ తపాలా శాఖ కార్యాలయంలో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమం లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, మెయిల్ ఓవర్సీస్ గోపాల్, నర్సారెడ్డి, పండర్నాథ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.