బహుజన సమాజ్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మఠంల శేఖర్..

నవతెలంగాణ- డిచ్ పల్లి: గత కొన్నేళ్లుగా అప్ పార్టీ లో ఉంటు నిజామాబాద్ రూరల్ లోని అన్ని గ్రామాల్లో విసృతంగా పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. సోమవారం మఠంల శేఖర్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మఠంల శేఖర్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లు అయిన విలేకరులకు తెలిపారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుండి నిజామాబాద్ రూరల్ నుండి భారీ లోకి దిగుతానని, ప్రజలు, బహుజనులు దివించి ఎమ్మెల్యే గా గెలిపించాలని ఆయన కోరారు.