దిల్ రాజును పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండల్ నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన సినీ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి స్వర్గస్తులైన సందర్భంగా ఆయన కుమారులైన దిల్ రాజును మరియు నరసింహారెడ్డి నీ పరామర్శించడానికి హైదరాబాదులో ఆయన నివాసానికి వెళ్లి శ్యాంసుందర్ రెడ్డి ఫోటోకు నివాళులర్పించి దిల్ రాజును మరియు నరసింహారెడ్డి నీ   వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.