పద్మశాలి సంఘం ‌అధ్యక్షులుగా బండి సత్యనారాయణ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
పద్మశాలి సంఘం డిచ్ పల్లి ఆర్ఎస్ బస్టాండ్ తర్ప  సమావేశం ఆదివారం కాశీ విశ్వనాథ ఆలయంలో నిర్వహించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. గతేడాది పాటు ఉన్న కార్యవర్గం నూతన కార్యవర్గాన్ని శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులుగా బండి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చెలిమెల భూమయ్య,కార్యదర్శిగా ఎల్ఐసి రాములు చౌకి,కోశాధికారిగా మంత్రి వెంకటి,దైవ శెట్టి, కోరండ్ల రామానుజన్,చక్రాల ఆనంద్,బండా శ్రావన్ లను ఎన్నుకున్నారు.నూతన కార్యవర్గాన్ని శుభాకాంక్షలు తెలిపారు.