ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు

నవతెలంగాణ- రామారెడ్డి:  తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ, తొమ్మిది రోజులు బతుకమ్మ ఉత్సవాలను ఆడపడుచులు ప్రకృతిలో దొరికే తీరకపువ్వుతో బతుకమ్మను పేర్చి ఆరాధించే ప్రకృతి పండగ బతుకమ్మ గురువారం నాడు ప్రారంభించారు. మండలంలోని ఆయా గ్రామాలతో పాటు, పాఠశాలలో విద్యార్థు బతుకమ్మ పాటలతో ఆడి పాడారు.