రైతులకు అందుబాటులో శనగ విత్తనాలు

 నవతెలంగాణ- రామారెడ్డి :
 రైతులకు అందుబాటులో శనిగ విత్తనాలు ఉన్నాయని, శనిగ పంటను సాగు చేసే రైతులు భూమి పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తో రామారెడ్డి మండల కేంద్రానికి రావాలని, 25 కేజీల ధాన్యం రూ 1875 అని మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ తెలిపారు.