నవతెలంగాణ-అడిక్‌మెట్
తెలంగాణ రాష్ట్రం మేరుసంఘం అడిక్‌మెట్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మేరుసంఘం డివిజన్ అధ్యక్షులుగా భాస్కర్, కార్యదర్శులుగా కొత్తపల్లి రామును ఏకగ్రీవం ఎన్నుకు న్నారు. అనంతరం నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్నికల అధికారి మాణిక్ ప్రభు, పరిశీలకులు ఎం.శ్రీని వాస్, కాటారం దినేష్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అడక్ కమిటీ సభ్యులు సంగేవారు, లక్ష్మీనారాయణ, టైలర్ శ్రీను హాజరయ్యారు