
గాంధారి మండలంలోని తిప్పారంగ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి సొసైటీచెర్మెన్ సాయికుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ లతో కలసి స్థానిక సర్పంచ్ సాయిలు కొబ్బరికాయకొట్టి భూమిపూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిప్పారంతండా సర్పంచ్ బిషన్ నాయక్ గొల్లడితండా సర్పంచ్ రవి, ఎంపిడివో సతీష్ కుమార్,నాయకులు లక్ష్మన్ రావు, చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు