– ఎమ్మెల్యే సోదరులు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ-గణపురం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోదరులు గండ్ర సత్యనారాయణ సొసైటీ ఛైర్మెన్ చెల్పూర్. డీసీసీబీ డైరెక్టర్ గండ్ర సాయిరెడ్డి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకు న్నట్టు తెలిసింది. అంతేకాక చెల్పూర్ గ్రామానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.