నర్సరీ కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలి

– తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్‌
నవతెలంగాణ-జనగామ
ఆయిల్‌పామ్‌ మొక్కల అక్రమ రవాణాకు పాల్పడుతున్న నర్సరీ కాంట్రాక్టర్లు రఘురాం రెడ్డి, సంబంధిత అధికారుల పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో భూక్య చందు నాయక్‌ పాల్గొని మాట్లాడారు. జనగామ మండలం ఎల్లంల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నర్సరీలో సుమారు 10లక్షల మొక్కల పెంచుతు న్నారని తెలిపారు. ఈ నర్సరీ నుండి అక్రమంగా వేల సంఖ్యలో పామాయిల్‌ మొక్కలు తరలిస్తున్నారని ఆరోపించారు. గుర్తించిన అర్హులైన రైతులకు సబ్సిడీపై ఇవ్వవలసిన పామాయిల్‌ మొక్కలు డబ్బులు దండుకునేందుకు కాంట్రాక్టర్‌ తో కలిసి సంబంధిత అధికారులు దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు అందజేస్తున్నారన్నారు. ఒక్క ఎకరం కూడా లేని వ్యక్తి పేరున అక్రమంగా ఫామ్‌ ఆయిల్‌ మొక్కలను తరలి స్తున్న వ్యక్తుల పైన, సంబంధిత అధికారులపై క్రిమి నల్‌ కేసును నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.

Spread the love
Latest updates news (2024-06-22 19:34):

banana raise blood sugar x0p | what to do when blood sugar level is C6h high | what is ysi an extremely high blood sugar level | can low blood sugar affect c9F erections | do Hxg potatoes spike your blood sugar | blood sugar 94 u5K fasting | will ice cream cone with nuts 4b9 raise blood sugar | what is the reason for hqu high fasting blood sugar | 430 blood Hen sugar level | V6m 101 fasting blood sugar | blood sugar level QnD 426 mean | what Oi0 should you eat for high blood sugar | average blood J82 sugar test results | normal blood sugar high HlH cholesterol | blood sugar high qzq in middle of night | will ozempic lower tzQ my blood sugar | the sauna helps 3yg on high blood sugar | estrogen 1Jd blood sugar levels | does my8 eating fat lower blood sugar | does blood sugar 3el rise during menstruation | blood sugar OKI 500 type 2 | 179 most effective blood sugar | was rMJ suge knight a blood or crip | mF8 blood sugar limit after meal | how to avoid high blood sugar in Fcp pregnancy | why is waC blood sugar high after fasting | can a type 2 diabetic have normal fasting blood dBX sugar | is 76 M4R a low blood sugar | qYq bactrim and blood sugar | blood sugar for dka xI5 | 179 blood sugar sK0 to mmol | what sugar does 7eb type a blood have | help with high dSP blood sugar | does working out drop your RVL blood sugar | low blood 4M7 sugar 30 | what causes high ueL blood sugar without eating | CfW what do you eat when your blood sugar is high | gK6 i have low blood sugar and im pregnant | c blood sugar levels jbJ | can high blood sugar cause Siw numbness in hands | novolg raised S1V my blood sugar | low blood B9O sugar problems | morning blood sugar crash 3Vs | blood sugar level 256 after meal fN0 | a1c for average blood sugar of 150 IDH | jdS daily blood sugar levels vs a1c | hud low blood sugar makes me sleepy | keto and blood lz5 sugar drop | Pa7 how does high blood sugar affect baby during pregnancy | sea gu3 salt lowers blood sugar