
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదారాబాద్ లోని ప్రగతి భవన్ లో బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ మర్యాద పూర్వకంగాకలిశారు. బోధన్ నియోజకవర్గంలోని ప్రస్తుతం ఉన్న అభివృద్ధి పనుల కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బోధన్ మున్సిపాలిటీ ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు, అలాగే మండలాలకు ప్రత్యేక నిధులు మంజూరుకు కృషి చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు.