సమాజ్ వాది పార్టీ అధినేతను కలిసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు

నవతెలంగాణ – ఆర్మూర్
దేశ రాజకీయాలపై చర్చించడానికి ప్రగతి భవన్ కు చేరుకున్న సమాజ్ వాది పార్టీ అధినేత ,ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినారు. కేసీఆర్ తో కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.