నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండలం బోర్గం గ్రామం లోని ఆర్యానగర్, ఎఫ్ సి ఐ, సంజీవ రెడ్డి నగర్ కాలనీ లలో ఈగ నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ కి గంగాధర్, రమేష్, దేవేందర్, శ్యామసుందర్ రెడ్డి లు బాజిరెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని గడప గడప కు కేసీఆర్ చేసినా అభివృద్ధి పనులు, పథకాలు, మ్యాని పేప్టో గురించి వివరిస్తూ కారు గుర్తు కు ఓటు వేసి రూరల్ ఎం ఎల్ ఏ గా బాజిరెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రచారం చేశారు. బాజిరెడ్డి మూడోసారి గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఇంకా మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని వారు తెలుపుతున్నారు ఈ ప్రచార కార్యక్రమం లో కాలనీ కి చేందిన బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.