దర్యాప్తు సంస్థల తీరుపై బీఆర్‌ఎస్‌ ఆందోళన

– సభలో వాయిదా తీర్మానాలు..
– గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం
– మద్యం కుంభకోణం పేరుతో రాజకీయం: ఎంపీ కేకే
న్యూఢిల్లీ : దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని దేశంలో బీజేపీ రాజకీయం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేపట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ సోమవారం పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపచేసే ప్రయత్నం చేశారు. తొలుత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దర్యాప్తు సంస్థల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్‌ఎస్‌ ఎంపీలు అనంతరం ఉభయ సభల్లో ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఉభయ సభల్లోనూ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యకలాపాలను తొలుత మధ్యాహ్నం 2 గంటలకు అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ చైర్మెన్‌, లోక్‌సభ స్పీకర్‌లు వాయిదా వేశారు. అనంతరం విజరుచౌక్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు మీడియాతో మాట్లాడారు.
రాజకీయం చేసేందుకే ….
ఎంపీ కేకే మాట్లాడుతూ దేశంలో దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలతో పాటు గవర్నర్లను తమకు అనుకూలంగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అవకతవకలను అడ్డుకొనేందుకు పార్లమెంట్‌ వేదికపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపై నడిచి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. గత నెలగా దేశంలో సీబీఐ, ఈడీని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వినియోగిస్తుందన్న అంశాన్ని లేవనెత్తి పోరాటం చేస్తున్నామన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో గత ఏడాది సెప్టెంబర్‌లో తొలి అరెస్టు జరిగినప్పటికీ, కావాలని రాజకీయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేసును పొడిగిస్తోందని కేకే ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు, విచారణ గురించి ఎవరూ భయపడట్లేదనీ… సీబీఐ, ఈడీ సంస్థలు చట్టం ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత ఇంటికి వెళ్లి విచారణ జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిజాన్ని రాబట్టేందుకు విచారణకు ఉన్న అవకా శాన్ని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసును రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో ఈడీ అధికారులు గత శనివారం విచారణ పేరుతో ఢిల్లీలో తమాషా చేశారని కేకే మండిపడ్డారు. అంతేగాక అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీకి, అదానీకి ఉన్న సంబంధాలన్నీ బహిర్గతం కావాలంటే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని తాము ఇప్పటికీ డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.
కేసీఆర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నం
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ, గత తొమ్మిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక మాదిరిగా.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరో మాదిరిగా చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా సహా ఇతర అంశాల ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, మా నిధులు మాకు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గళం విప్పారన్నారు. అప్పటినుంచి ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమ ర్శించారు. అంతేగాక కేసీఆర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితపై ఈడీని ఉసిగొల్పారన్నారు. ఈడీ, సీబీఐ వంటి ఏ దర్యాప్తు సంస్థ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ పార్టీ వెనుకాడేది లేదనీ… ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ లింగయ్య యాదవ్‌ స్పష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-05 01:57):

blood pqW sugar reading of 147 | measurement Nau of blood sugar level | bI5 max high blood sugar non diabetics | how much should be blood sugar jtD | 7Me low fasting blood sugar normal a1c | blood sugar measuring device india Rz7 | can metformin drop your blood nLX sugar | blood sugar level 250 3zj is it dangerous | what is a Ago normal blood sugar for diabetics | Rto what can you do for high blood sugar | random blood sugar level of 258 SfD | does a banana increase 0YV blood sugar | is barley good for high blood zOJ sugar | sick fasting MDx blood sugar 220 | can 1Lm blood sugar cause fever | what Heg blood sugar level is diabetes | what medications affect blood sugar 6uG | janine mentioned YqM blood sugar levels | healthy ways to XvV raise blood sugar | nON is there a safe blood sugar range throughout the day | do green peas increase blood 0Af sugar | do raspberries raise SEw your blood sugar | 5Qk blood sugar monitor true metrix | chewing Ttf gum increase blood sugar | what is the normal blood sugar after breakfast H3D | fqt if a dog blood sugar is 50 on human meter | will high blood sugar increase blood KEO pressure | blood sugar level of 312 mg LB7 | is 130 high blood sugar hQO after eating | cheese low blood sugar pMO | what does high blood sugar means HvI | smart BjT blood sugar diet | does broccoli increase blood sugar levels quickly jU4 | does low blood sugar cause body pBx aches | does vitamin a 69o raise blood sugar | can galaxy watch 4 DG6 measure blood sugar | how much blood sugar is wt9 low | blood sugar 144 pregnant ANf | symptom of low blood tgl sugar in pregnancy | canadian 7kA measurements of blood sugar | low VSY blood sugar symptoms with no low blood sugar | does protein lower blood sugar TgH | does r3j kidney disease cause high blood sugar | borderline high fasting blood sugar EMP | self check KRb for blood sugar | can eating sugar affect blood pressure Bzm | how s51 to lower blood sugar for medical exam | will drinking water tDR help lower your blood sugar | which fingers to use to i6g check blood sugar | blood oPs sugar stick test range chart