బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్  గెలుపుకోసం ప్రచారం

నవతెలంగాణ- హలియా: హాలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్  గెలుపుకోసం ప్రచారం నిర్వహించిన తల్లి  నోముల లక్ష్మి, భార్య నోముల భవాని, పార్టీ కార్యకర్తలు.