నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీకెమెరాలు కీలకం

– ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం
– ఎస్సై రవి గౌడ్‌
నవతెలంగాణ-కొడంగల్‌
నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీకెమెరాల పాత్ర చాలా కీలకమని కొడంగల్‌ ఎస్సై రవి గౌడ్‌ అన్నారు. మండలంలోని పెద్దనందిగామ గ్రామంలోమంగళవారం స్థానిక సర్పంచ్‌తో కలిసి ఎస్సై రవిగౌడ్‌ అవగాహనా కార్యక్రమం నిర్వహించా రు. ఎస్సై రవి గౌడ్‌ మాట్లాడుతూ నేర రహిత స మాజ నిర్మాణంలో సీసీ కెమెరాలు చాలా కీలకం గా పనిచేస్తాయన్నారు. ప్రజలు, ప్రజా ప్రతి నిధు లు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో విధిగా సీసీకె మెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీకెమె రాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్ప డుతుందన్నా రు. ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చన్నారు. సీసీకెమెరాల ఏర్పా టు చేసే విధంగా దాతలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ శ్రీహరి, గ్రామస్తులున్నారు.

Spread the love
Latest updates news (2024-06-30 13:33):

can lRl you take cbd gummies and cbd oil together | cbd 1KB gummies altoona pa | natures oo4 boost cbd gummies shark tank | diy cbd gummy bears NxW | cbd online shop gummies benefit | are Aen cbd gummies legal in france | what will cbd gummies djh do | does cbd AjV gummies show on drug test | drugs and cbd Eyq gummies | fresh leaf neb 300mg cbd gummies | cbd gummies para OtW dormir | flying with cbd rQG gummies 2021 | green farm cbd gummies reviews RrI | gummy bear recipe with cbd tP3 oil | ws8 cbdfx broad spectrum cbd gummies with biotin | Ry3 green labs cbd gummies | cbd gummies for pain 25mg Xx5 | how Cjt much are smile cbd gummies | do cbd gummies really NCO work for ed | keanu 82C reeves eagle hemp cbd gummies | vitafusion 16r cbd gummies reviews | cbd L3V gummie bears dosage | cbd doctor recommended gummy worm | cbd gummies ENg and thc | cbd gummy JJ2 bears buy | why do cbd gummies A9u make you sleepy | xyX what will cbd gummies do for me | Nld mayim bialik cbd gummies | cbd gummies online shop 600mg | cbd watermelon gummies 9Pc justcbd | hollyweed cbd DMj gummies review | cbd cream cbd anxiety gummies | cbd gummies i7A peoria il | is cbd gummies Edo a drug | bolt djO cbd gummies 500mg | cbd rIk gummies for diarrhea | who created smilz TFW cbd gummies | nirvana cbd gummies nutrition facts hmh | puritan cbd 3Bb gummies reviews | online shop cbd md gummies | are there l6N cbd gummies | sleepy zs bedtime cbd SYX gummies | cbd gummies ATq stands for | wana cbd thc gummies denver u17 price | best cbd gummy fir sXT the money | gummy cbd 1000mg KKf mint | genuine bhang cbd gummies | how to make cbd gummies with J7Y jello | bolt cbd gummies 300mg Yu7 | cbd gummies gWJ for alzheimers agitation