తక్కువ క్వాలిటీలో వేస్తున్నా సీసీ రోడ్లు

నవతెలంగాణ -రేవల్లి
బండరాయి పకుల  గ్రామంలో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్ల కాంట్రాక్టర్లు. తక్కువ క్వాలిటీలో వేసిన గంట వవాదులోనే సిసి రోడ్లు క్రాకులు వచ్చాయి, కాంట్రాక్టర్లు నాసికారమైన ఇసుకలో సిమెంటు తక్కువగా వేసి  జెస్టు ఎక్కువ గా వాడడం వల్ల తొందరగా సిసి రోడ్లు క్రాకులు వస్తున్నాయి, సంవత్సరాలు తరబడి రావాల్సిన సీసీ రోడ్లు, ఒక రోజుకే ఇలా  క్రాకులు వస్తే ఎలా  అని ” బి.ఎస్.పి ” జిల్లా వైస్ ప్రెసిడెంట్ మిద్దె మహేష్ మాట్లాడారు.