స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా కేంద్రం అఫిడవిట్‌

– సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాల(సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌)ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వాటికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. ఇది దేశ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని పేర్కొంది. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 377ను డిక్రిమినలైజ్‌ చేయడం వల్ల స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వాలని కోరకూడదని తెలిపింది. సహజంగా విజాతీయుల మధ్య జరిగే వివాహానికే గుర్తింపు ఉంటుందనీ, చరిత్ర మొత్తం చూసినా ఇదే ప్రమాణం కనిపిస్తుందని పేర్కొంది. రాజ్యం మనుగడకు ఇది పునాది అని వివరించింది. సేమ్‌ సెక్స్‌ మ్యారేజెస్‌కు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విజాతీయుల మధ్య పెళ్లికి ఉన్న సామాజిక విలువలను పరిగణనలోకి తీసుకుని, విజాతీయుల మధ్య జరిగే వివాహాలకు మాత్రమే గుర్తింపునివ్వడం రాజ్యానికి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధాల విషయంలో వ్యక్తిగత అవగాహనలు రకరకాలుగా ఉండవచ్చుననీ, పెళ్లిళ్లు, కలయికలు వంటివి వేర్వేరు రూపాల్లో ఉండవచ్చుననీ, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హెటిరోసెక్సువల్‌ (స్త్రీ, పురుషుల మధ్య) వివాహానికి మాత్రమే గుర్తింపును పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. పెళ్లిళ్లు, కలయికలు వంటివి వేర్వేరు రూపాల్లో ఉన్నవాటికి గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ చట్టవ్యతిరేకం కాదని తెలిపింది. సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉందనీ, దీనిలో చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయనీ, సమాజం అనే భవన నిర్మాణానికి ఇవి ఇటుకల వంటివని తెలిపింది. కుటుంబాలు కొనసాగాలని తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపబోతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు కాజ్‌ లిస్ట్‌ వెల్లడించింది.

Spread the love
Latest updates news (2024-06-28 07:36):

what is the txl normal blood sugar reading | cause of high MD6 fasting blood sugar | 463 pomegranate in blood sugar | does ivermectin raise blood sLW sugar | dextro energy for low EsL blood sugar | blood sugar level control medicine BS9 | how can you 50E reduce your blood sugar level | what is too high blood N4V sugar in pregnancy | what it feels like when nQg blood sugar is low | normal 5ke blood sugar levels in kids | lipitor effect on L2r blood sugar | R4v if a diabetic doesnt have high blood sugar | 170 blood sugar to a1c qDg | convert blood sugar reading p0L to a1c | u4X can exercise elevate blood sugar | does meat affect your blood 2l1 sugar | what does the body do when J7t blood sugar rises | reduce P6p blood sugar neem | why does bXg your blood sugar go up and down | 6o3 what blood sugar of type 2 diabetes | different blood sugar levels different people lFI | 120 blood sugar is what a1c mfi | herbal tea for blood sugar cdF | latuda and blood sugar aYa levels | what happens PiB to blood when sugar levels are high | does YkE sugar make your blood thick | my blood sugar Wd7 spikes when i get gluten free food | BYJ reason blood sugar does not drop below 100 | herbs that powerfully lower blood TDf sugar | WJQ blood sugar carbohydrates diabetes | blood sugar 77F 382 after eating | FAE what should my blood sugar be on metformin | 254 GcG average blood sugar what is a1c | does pain affect blood sugar Rej levels | 4aE what is normal blood sugar for a toddler | best foods to eat when you DTR have high blood sugar | low blood sugar diet breakfast JRB | Pft which tea can lower blood sugar | 190 blood sugar 7aH levels after eating | insulin 1Tt and blood sugar | can migraines be Buk caused by low blood sugar | low sodium levels high blood sugar tpf | my hzT fasting blood sugar is 96 | does tamsulosin raise TJQ blood sugar levels | sugar mx3 test at home pune service blood collection | whats high blood 3K3 sugar | is 149 high for blood sugar 630 | blood suger drop from HzB 200 to 105 in two hours | blood sugar monitor cvs bET | why does sucrose liJ spike my blood sugar levels