చంద్రబాబును బే షరతుగా విడుదల చేయాలి

నవతెలంగాణ-కొత్తగూడ:-స్కిల్ స్కాం పేరుతో అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును  బేషరతుగా విడుదల చేయాలని టిడిపి మండల అధ్యక్షులు గట్టి సుధాకర్ డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలో టిడిపి మండల కమిటీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులను జీర్ణించుకోలేని వైయస్సార్సీపి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జగన్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. బేషరతుగా కేసులను విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.చంద్రబాబును విడుదల చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు బానోతు బద్రు, బానోతు లక్ష్మణ్, జరుపుల రవి, అజ్మీర  కుమార్,జరుపుల నాజ,  మల్లెల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 09:21):

cbd gummies F5Q for cataracts | why does cbd qAs gummies | brighter days cbd gummies DOS | where to buy gold top cbd ogU gummies | cbd nra gummies for sale australia | do O95 cbd gummies really work to quit smoking | how long do cbd gummies BMi take to hit | tPs cbd for ed gummies | cbd QJe gummies blueberry belts 250mg | cbd oil cbd relaxing gummies | KHJ 70 mg cbd gummies | green Puc gummy bear cbd reviews | best vuJ cbd gummies pain relief | buy cbd gummies texas JM5 | bioavailability 3i5 of cbd gummies | global iNq widget cbd gummies | cbd uzp gummies diabetes shark tank | what effect do cbd RNY gummies have | mike wolf TMI cbd gummies | JFp pure cbd gummies review | full spectrum cbd gummies PAT vegan | cbd online shop 10 gummies | kangaroo cbd gummies 3000 mg Qoa | condor cbd gummies customer Chu service | gold leaf cbd 0jb gummies strain | do lfC cbd gummies really relieve pain | best cbd sleep gummies for iDz insomnia | reviews for botanical farms y2F cbd gummies | vo0 my kid ate cbd gummies | cbd gummies healthy leaf 09H | just CEb cbd gummies nutrition facts | cbd oil cbd wellness gummy | ODo white label cbd gummies png | should i iF6 use cbd oil or gummies | g58 cbd isolate gummies info | what are hemp gummies no cbd good for 9oB | how does cbd huY gummies help with anxiety | best cbd FcO brands gummies | oros cbd 1MO gummies phone number | cbd gummies xJh and other drugs | hawkeye cbd gummies shark tank BQh | cbd jelly beans 5xT gummies | is 10mg of cbd gummies b1Q work | does cbd gummies help m1X sciatica pain | cbd gummies to DRf quit smoking scam | super cbd kDF gummies 300 mg for sex | 25mg cbd gummies for pain mHy | who sells Oc2 cbd gummies in schenectady ny | we 1YE r cbd gummies | royal cbd gummies for sale 3dA near me