జులై 13న చంద్రయాన్‌-3

న్యూఢిల్లీ : ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి తేదీ ఖరారయ్యింది. జులై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు జాబిల్లి వైపు దూసుకెళ్లనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా బుధవారం ప్రకటించింది. ఈ మిషన్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. యువ శాస్త్రవేత్త వీరముత్తుయేల్‌ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఉపగ్రహం అనుసంధాన పనులతోపాటు రోవర్‌, ల్యాండర్‌ బిగింపు పనులు ఏకకాలంలో చేస్తున్నారు. శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎం-3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. ఇక చంద్రయాన్‌-1ను 2008లో చేపట్టగా.. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే, అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ.. దాదాపు ఏడాదిలోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలు అందించిన తర్వాత.. ఆ మిషన్‌ ముగిసినట్లు ఆగస్టు 2009లో ఇస్రో ప్రకటించింది. అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2.. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. ఇక చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయవంతమైతే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్లే.

Spread the love
Latest updates news (2024-07-04 08:07):

e1o are bolt cbd gummies good | pure kana premium cbd sAb gummies for hair loss | WwW eagle cbd gummies tinnitus | can i give my dog a cbd Ly9 gummie | does cbd gummies lower blood sugar kR4 | how much are cbd E8C gummies in australia | extract labs ef9 cbd gummies | 4qh revive 365 cbd gummies reviews | strawberry 7ae fields cbd gummies | srO berry good day cbd gummies | oris cbd gummies doctor recommended | cbd gummies organic hemp extract 750 w8K mg | cbd for sale gummies snakes | 0Jt over the counter cbd gummies | best flM cbd gummies dogs | gummy cbd fire 7XI wholesale | cbd 9Pw gummy dosage sleep | what do cbd oil gummy bears mRJ do | can you make gummies 0IS from cbd isolate | true bliss cbd us4 gummies price | qWY 50 count immunity cbd gummies | how do cbd Dkc gummies help | garden LbR life cbd gummies | twin lSF elements cbd gummies amazon | savannah guthrie cbd gummies Iax | wqf when does cbd gummy kick in | cbd gummies do ddj they get you high | cbd cream cbd gummies montana | do cbd gummies make you feel aR3 high | summer valley Ngi cbd gummies for sale | not vjE pot cbd sleep gummies | order cbd doctor recommended gummy | pungent greens cbd 7vN gummies | cbd AJt gummies tucson az | wyld huckleberry gummies cbd MbP | what if the cbd Dtm gummies cause moodiness | tko gummies cbd online sale | gummies cbd Uum thc free | custom anxiety cbd gummies | GJg happy lane cbd gummies review | thc Bk5 or cbd gummies 10 mg | cbd cream cbd gummies winnipeg | green RbA wisconsin cbd gummies | fsQ can anybody buy cbd oil and gummy vitamins | greenape big sale cbd gummies | stQ cbd gummies free trial | cv sciences plus DFa cbd gummies | mayim bialik smilz DhS cbd gummies | hemp nXq bomb cbd gummies 25cnt 375mg | green cbd delta 8 lz6 gummies