తనిఖీలు నగదు పట్టివేత

నవతెలంగాణ- మోర్తాడ్:
జాతీయ రహదారి 63 వద్ద  వాహనాల తనిఖీలు రెండు లక్షల 50 వల రూపాయలు నగదు పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను తరలిస్తుండగా వాహన తనిఖీలు పట్టుకున్నట్లు తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా నగదు తరలిస్తే తనిఖీలలో పట్టుకున్న డబ్బులను సిచ్ చేసి ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.