కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమ్మె శిబిరాన్ని ప్రారంబించిన సీఐటియూ జిల్లా అధ్యక్షుడు

నవతెలంగాణ- తాడ్వాయి 
కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమ్మె శిబిరాన్ని  ప్రారంబించిన సీఐటియూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్  మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమ్మెను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఎన్ఎం లను గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఏఎన్ఎం లను  పర్మిట్ చేయాలని పెండింగ్ ఏరియాస్ వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిహెచ్ఏ పోస్ట్ కోసం నోటిఫికేషన్ 2/ 2023 జార్చేసింది 1520 పోస్టుల భర్తీ చేయబోతున్నది ఈ రిక్రూమెంట్ కోసం  నిర్వహించి సెలెక్ట్ చేయబోతున్నారు కాంట్రాక్టు ఉద్యోగులు కూడా పరీక్ష రాసిన మెరిట్ వస్తే సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది సర్వీస్కు 20 మార్కులు  వెజిటేజ్ ఇచ్చిన ప్రయోజనం ఉండదు గతంలో వీరంతా డిఎస్సి ద్వారా రోల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ ప్రకారం ఎంపికై పనిచేస్తున్నారు మళ్లీ పరిసరాయడం న్యాయం కాదు ఇప్పటికే చాలామందికి ఏజ్ బార్ అయింది వారిని కాలి పోస్ట్ లో సీనియార్టీ ప్రకారం రెగ్యులర్ చేయాలి నోటిఫికేషన్ రద్దు చేయాలి కోరుతున్నాం అలాగే జీతభత్యాలు సమస్యలు ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని యూనియన్ సమక్షంలో చర్చ జరపాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినకపోవడంతో అనివార్య కారణాల వలన అవసరం ఏర్పడినది ఈ సమ్మెలో జరిగే పోరాటలకు ప్రభుత్వం బాధ్యత వయవలసి ఉంటుందని   తక్షణమే వారి సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కి డిమాండ్ చేశారు anm లు m లక్మి. ch. దీవెన. t. కవిత. రజినిత… b. లక్మి.d. లక్మి. రేణుక.పాల్గొన్నారుఈ సమ్మెకు మద్దతు తెలిపిన వారు కే రాజనర్సు సిఐటియు అధ్యక్షులు కామారెడ్డి టౌన్ కొత్త నర్సింలు జిల్లా కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం ఎండి మహబూబాబాద్ మున్సిపల్ యూనియన్ పట్టణ అధ్యక్షులు మిషన్ భగీరథ.నర్సింలు.స్వామి. ky cs గంగరాజం.సాయిలు.పశుమిత్ర జిల్లా కార్యదర్శి రవళి. బిడియునియన్ సత్యం. నాయకులు ఈ సమ్మె కు మద్దతు తెలిపారు.