నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్..

– ₹ 2,25,000/ లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద మంజూ రైన చెక్కులను బాధితులకు ఆదివారం ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుంన్నా సీఎం కేసీఆర్ అని, రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తుందని వివరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని,రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అనంతరం డిచ్ పల్లి మండలంలోని కోరట్ పల్లి గ్రామానికి చెందిన యం. నడిపి గంగారం కు రూ.₹ 1 ఓక లక్షల రూపాయల చెక్కును, యం.హనుమంతు కు.₹ 1,25,000 లక్షల రూపాయల చెక్కును పంపిణీ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:39):

CFy erectile dysfunction following radiation therapy | does health insurance cover erectile dysfunction 6lg | instant knockout reviews female yq0 | 23u take my wife sex | does masturbation apd cause erectile dysfunction | 5QD can i buy viagra connect in the us | men and sex drive W00 | buy 8bw viagra best price | food Skb to increase sexuality | top cbd vape supplements | big pines anxiety sex | 7N1 how to jack off longer | male enhancement treatment QyO plan | women for sale and magnesium | most effective online canada viagra | life anxiety enhancements products | best natural testosterone booster 2014 XOk | vdT maca erectile dysfunction reddit | male enhancement products YaE reviewed | maxxx performance 69k genuine | Dr7 real medical male enhancement | i want to have erectile 86J dysfunction | surgical big sale penile lengthening | libido enhancer for DhY female | zeus male enhancement 1600 mg 4wb | cigarette smoking 6M6 causes erectile dysfunction commercial | last long free trial naturally | mdrive strong cbd vape | rhino x for sale pills | lY6 is viagra make you last longer | Gyh female sex pills target | for sale e20 viagra | erectile dysfunction KxT clinic in jacksonville | online shop penis website | man core gnc free shipping | purchase viagra pills low price | manforce tablet 100mg hindi RtW | alpha cbd cream man 3000 | cbd oil top erection pills | viagra trial cbd vape | gnc TSe arginmax side effects | full I0E body male enhancement pills | food for GHO sex power | viagra pill what does it look 8q2 like | mens doctor recommended libido supplements | blackhead on bikini 9zs line | best adult drug 2021 9E1 | rFQ cis test erectile dysfunction | dr oz enhancement cbd cream | best penis stretching L04 device