నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్

– డిఎస్పీ నాగేంద్రచారి.
నవతెలంగాణ-రుద్రంగి
నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం అని వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు.శుక్రవారం రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి సరైన పత్రాలు చూపించి తీసుకవేళ్ళవచ్చు అన్నారు.గొళ్ళెం రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా జంతువులను వేటాడాటానికి ఏర్పాటు చేసుకున్న వల స్వాధీనం చేసుకొని గొళ్ళెం రెడ్డిని బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…పోలీసులు ఉన్నది ప్రజల రక్షణకే అని,ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు.గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తు లు అనుమానాస్పదంగా కనిపిస్తే, పోలీసులకు లేదా డయల్100 కి సమాచారం అందించాలని కోరారు.చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడ కూడదని,యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.గ్రామాల్లో కి గంజాయి మూలాలు రాకుండా చూసుకోవల సిన బాధ్యత గ్రామ ప్రజలాదే అని అలాంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అన్నారు.గ్రామాల్లో అటవీ జంతువులను వేటాడిన అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమార్చన  చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు.గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలు అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.అదేవిధంగామొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ లో పిర్యాదు చేయండి.పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కోసం వెళ్లే వారు నకిలీ గల్ఫ్ ఏజెంట్లును నమ్మి మోస పోవద్దని నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు సంబంధించిన సమాచారం ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్  8712656411 ను సంప్రదిస్తే ఏజెంట్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ లు రాజేష్,మారుతి,అశోక్,పాల్గొన్నారు
Spread the love
Latest updates news (2024-07-07 08:01):

c4 health HbK labs cbd gummies | doctor recommended gummies cbd thc | full spectrum iGF cbd gummie | willie nAn nelson power cbd gummies | space candy olv brand 3000 mg hemp cbd gummies | gummy bear cbd YUd gummies | kangaroo cbd gummies 3000 mg Qoa | cbd Do3 gummies recommended by dr oz | should i q3H try cbd gummies | edens cbd edibles gummies zrn | where to buy revive cbd gummies M9f | king of chill CNx cbd gummies review | cbd gummies for rls 8jr | cbd 1xg gummies 100 mg | homemade cbd DcY gummies kids | w6a cbd gummy for anxiety | cbd GMb gummy bear supply usa | best 1hf cheapest cbd gummies | cbd gummies from TMK industrial hemp | WYJ cbd gummy pioneer square | sundrop doctor recommended cbd gummies | can cbd im2 gummies show up on a drug screen | how long do cbd aSY sleep gummies last | oix five cbd sleep gummies review | cbd gummies Ndv for digestion | keoni cbd gummies tVo shark tank | can children fyR have cbd gummies | KD0 space candy brand3000 mg hemp cbd gummies | liberty cbd OmM gummies review | best cbd gummies for depression and JH9 anxiety | VVL how much are purekana cbd gummies | best cbd gummies for c81 sleep canada | cbd gummies for iJD dementia on shark tank | cbd OFl gummies in philly | taste budz cbd IlU infused gummies | what do cbd gummies without thc do PY0 | hawaiian health cbd gummies skU | cbd esk gummies for stop smoking on shark tank | swag cbd gummies review y1a | dr IdD jeremiah cbd gummies | super chill products cbd gummies mango D76 50 mg | bad drip zaJ cbd gummies | thc jSB cbd gummies for beginners | cbd gummies mGJ for cats | whats better cbd gummies eCm or oil | real fruit uPH infused cbd gummies | smilz cbd gummies dementia lWP | delta 8 thc gummies health smart ka8 cbd | yEO difference between cbd melatonin gummies | tasteless cbd gummy bears zlb