
వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ భూక్యా ఉస్మాన్ కుమారుడు భూక్య ప్రవీణ్ ఇటీవల ఆదిలాబాద్ జిల్లా జైనధ్ మండలం శివ ఘాట్ వాటర్ ఫాల్ లో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన నేపథ్యంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులను, వీర్నపల్లి లో మ్యాకల దేవయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టి నియోజక వర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు . విరి వెంట కాంగ్రెస్ పార్టి మండల నాయకులు తదితరులు ఉన్నారు.