ప్రముఖ బాక్సర్ కుమారి నికిత్ జరీన్ కు శుభాకాంక్షలు..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్
తెలంగాణ క్రీడ సంబరాలు సీఎం కప్- 2023 వేడుకలు ఎల్బీ స్టేడియంలోని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ బాక్సర్ కుమారి నిఖిత్ జేరిన్ ను కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న గోషామహల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు ఆర్ వి మహేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.