నవతెలంగాణ- ఆర్మూర్: పట్టణానికి కి చెందిన సోఫెన్ ఈక్బాల్ అండర్ -19 నేషనల్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇంటర్నేషనల్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్ కి సెలెక్ట్ అయినందున బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కోలా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.