కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీకాంతరావు నామినేషన్ దాఖలు

నవ తెలంగాణ మద్నూర్: జుక్కల్ రిజర్వుడు కాన్స్టెన్సీ అసెంబ్లీ ఎన్నికకు నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీకాంతరావు తమనామినేషన్ దాఖల కార్యక్రమానికి మద్నూర్ మండలంలోని కోడిచర గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ ఉత్సాహంగా భారీ ర్యాలీతో మద్నూర్ కు తరలివచ్చారు