కాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్ నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలoలోని రాంలక్ష్మణ్ పల్లి గ్రామకాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్ అధ్యక్షుడుగా కంట్రోత్ శ్రీనివాస్ ను నియమించినట్లు గాంధారి మండల యస్ టి సెల్ అధ్యక్షులు ఆంగోత్ గణపతి తెలిపారు యస్ టి సెల్ గ్రామ కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యం డి మదార్, లైని రమేశ్ ,దేవి సింగ్, సుభాష్, శ్రీనివాస్, దశరథ్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు