కొద్దిపాటి ప్రయత్నం చేసినవారికి కూడా తేలికపాటి భాషలో రాజ్యాంగం అర్థమయ్యేలా వివరి స్తుంది ఈ చిన్నపుస్తకం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను, విలువలను ధ్వంసం చేస్తున్న నేటి పరిస్థితుల్లో – ‘రాజ్యాంగం మనకేమిచ్చింది’ తెలుసు కోవడం అత్యంత అవసరం. ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నాగమోహన్దాస్ ప్రసిద్ధ రచన.
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్. వెల రూ.90/-