ఏ ఇబ్బంది వచ్చినా సంప్రదించు…

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త సుభాన్‌ రెడ్డిని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.