లైంగిక వేధింపులు భరించలేక..ట్యూటర్‌ను పొడిచి

న్యూఢిల్లీ: తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న 28 ఏండ్ల ప్రయివేట్‌ ట్యూటర్‌ వసీంను ఓ బాలుడు కత్తితో పొడిచి చంపాడు. ఢిల్లీలోని జామియా నగర్‌ ప్రాంతంలో జరిగిందీ ఈ ఘటన. నిందితుడైన బాలుడిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. బాలుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఆగస్టు 30న ఓ ఇంట్లో మతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వసీంగా గుర్తించారు. ఆ ఇల్లు అతడి తండ్రిదని, కొన్ని రోజులుగా అది ఖాళీగా ఉందని తెలిసింది. బాధితుడు తన కుటుంబంతో కలిసి జకీర్‌నగర్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. బాలుడిని కొన్ని రోజులుగా వసీం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు, ఆ ఘటనను వీడియో కూడా తీసి బయటకు చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఆగస్టు 30న ఉదయం 11.30 గంటల సమయంలో బాలుడిని మరోమారు పిలిచాడు. అప్పటికే అతడి చేష్టలతో విసిగిపోయిన బాలుడు.. వసీంను చంపాలని నిర్ణయించుకున్నాడు. పేపర్‌ కటర్‌ను వెంట తీసుకెళ్లిన బాలుడు.. వసీం తనపై లైంగికదాడికి యత్నించిన వెంటనే కత్తితో పొడిచి చంపేసినట్టు పోలీసులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-02 06:17):

dsT does pristiq affect blood sugar | cloves for blood sugar control dfV | can you do low blood sugar Sp1 | igh blood sugar levels o7v | 2u7 how does caffeine lower blood sugar | danette may fast with low blood sugar Yly | when is blood sugar higher after eating G6p | warning signs that your blood sugar is 4qR high | blood sugar level 372 8pQ | lowest acceptable Ezn levels of blood sugar | recipes to EhV help lower blood sugar | treat high o7e blood sugar diabetics | uCO what should you eat to reduce blood sugar | normal blood sugar for 4 year MVT old boy | blood sugar average 221 UzH is what a1c | low blood sugar hypoglycemia symptoms complications L2p causes | chart your blood sugar levels QMB | low blood sugar causes coma hd9 | how much cinnamon should be taken to Gqa lower blood sugar | blood sugar reducer medication zbn | high blood sugar but iAM no diabetes symptoms | what does it mean to uQi have high fasting blood sugar | 1DI fasting blood sugar guidelines canada | can high blood sugar cause Ian brain fog | does eating late at night raise blood sugar JJD | child has low blood 2vO sugar in 50 at night | random blood sugar in Qjn diabetics | blood Emj sugar over 500 type 2 | oxw normal blood sugar for tpn | using cilantro to balance ID2 blood sugar | tLT best foods to eat to increase blood sugar | does tequila lower 2x4 your blood sugar | fasting blood sugar O9y range 120 | what Y4T medications will raise blood sugar | does building muscle lower 4X1 blood sugar | will sugar cause blood yLs pressure to rise | SQJ what is your fasting blood sugar | aW2 dehydration blood sugar levels | how to hgT lower blood sugar for test | can essential tremors cause low 2OA blood sugar | anxiety sugar blood range | what to do if 8rY someone blood sugar is low | RJf fasting blood sugar in 60s | does fresh lemon juice raise 4tS blood sugar | can low wNl blood sugar make you faint | blood sugar levels while taking prednisone YFU | 560 blood sugar se4 type 1 | how to get your blood H2n sugar down | very high blood sugar in dogs S6X | HFF is 62 a low blood sugar