యూనివర్సిటీ లో డిమాండ్ డే ” 14 జూన్ 2023 కార్యక్రమం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో అల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయిస్ కాన్ఫడరేషన్ పిలుపు మేరకు తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ నిజామాబాదు “డిమాండ్ డే ” 14 జూన్ 2023 కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సాయాగౌడ్ పాల్గొని మాట్లాడుతూ పెన్షన్స్ స్కీం, స్కేల్ అలివేన్సెస్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ భాస్కర్, జాయింట్ సెక్రెటరీ వినోద్, ట్రెజరరి జ్యోతి, ఈసీ మెంబర్స్ శ్రీ వాణి, వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.