బీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

– బండ్ల సాయి సాకేత్‌ రెడ్డి
– ఇంటింటికీ కష్ణన్న ప్రచారం
గట్టు: బీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఇంటింటికీ కష్ణన్న ప్రచారంలో భా గంగా మండలంలోని బల్గేర గ్రామంలో ఎమ్మెల్యే తన యుడు బండ్ల సాయి సాకేత్‌ రెడ్డికి సర్పంచ్‌ , బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే తనయుడికీ శాలువా కప్పీి పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ముందుగా దిగంబర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే తనయుడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికీ కష్ణన్న ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే తనయుడు మాట్లాడుతూ బల్గేర గ్రామా భివద్ధికి మరొసారి ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్‌ రెడ్డికి అవ కాశం కల్పించాలని గ్రామస్తులను కోరారు. నవంబర్‌ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్‌ని, ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో జిల్లా గ్రంథాల య చైర్మన్‌ జంబు రామన్‌ గౌడ ,ఎంపీపీ జె. విజరుకుమార్‌, జెడ్పీటీసీ బాసు శ్యామల, మండల అధ్యక్షులు రామ కష్ణారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు, పీఏసీఎస్‌ చైర్మన్‌ క్యామ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రూపవతి కిష్టప్ప, జిల్లా కో మెంబర్‌ ఇమామ్‌ సాబ్‌, సర్పంచులు, ఎంపీ టీసీిలు, సింగిల్‌ విండో డైరెక్టర్లు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అంగడి బసవరాజ్‌ , బల్గేర రామకష్ణ నా యుడు, గట్టు సాయికుమార్‌, బాసు నాయుడు, బాసు గో పాల్‌, కురువ చిన్నఈరన్న, ఎరుకల భీమన్న,ఎండి నూర్‌ పాషా, రాజగోపాల్‌, డీఆర్‌ నాయుడు హరి మునియప్ప, పుల్లారెడ్డి,విజరు, డీ ఆర్‌ రాజు, వెంకటేష్‌, జీ. మోహన్‌ గౌడ్‌, రాజప్ప, నాగయ్య, రమేష్‌, శేఖర్‌, హరీష్‌, రామాం జనేయులు, ప్రసాద్‌,రాజు, సామేలు, గద్వాల తిమ్మప్ప, శాంతప్ప,తిమ్మారెడ్డి, రాముడు, గోవిందు , సిద్ధూ, నరసింహులు, తిమ్మప్ప, నవీన్‌, యూత్‌ అధ్యక్షులు సంతోష్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఆనంద్‌, కార్యకర్తలు, మహిళలు, యూత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.