మండల కేంద్రానికి చెందిన మన సాక్షి పెద్దపల్లి జిల్లా స్టాపర్ గా పనిచేస్తున్న దేవి రాజలింగుకు శనివారం రోజు డీ జే ఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి. రాష్ట్ర అధ్యక్షులు మోట పలుకుల వెంకట్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు ఈ సందర్భంగా దేవి రాజలింగం .మాట్లాడుతూ రాష్ట డి జె ఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు వెంకట్, కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులు కుమార్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ .రాష్ట్రంలో పనిచేస్తున్న విలేకరులు అందరికీ అక్రిడేషన్ కార్డుకు సంబంధం లేకుండా ప్రభుత్వరాయితీలు ఇచ్చే విధంగా పిడిఎఫ్ సంబంధించిన విలేకరులకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఇల్లు ఇవ్వాలని జగిత్యాల లో విలేకరులతో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మోట పలుకుల వెంకట్.ఎండపల్లి డి జె ఎఫ్ మండల అధ్యక్షులు గౌరీ ప్రభాకర్, డీజేఎఫ్ సభ్యులు స్వరూప రాణి, .నరసయ్య.,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.