
నిజామాబాద్ నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైనట్లు ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు.ఈ వ్యక్తీ అర్శపల్లి ఆటోనగర్ లొ తన ఇంటి నుండి మతిస్థిమితం లేక ఎక్కడికి వెళ్ళినా డో తెలియడం లేదు. 6 వ టౌన్ లొ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కావున పోటోలో వున్నా వ్యక్తి కనపడితే 6వ టౌన్ కి సమాచారం అందించాలని ఆరవ పోలీస్ స్టేషన్ పోలీసులతోపాటు కుటుంబ సభ్యులు సోమవారం తెలియజేశారు.