జయశంకర్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధంగా ఉండాలి

– సమూహ కరపత్రం ఆవిష్కరించిన తెరసం అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం
నవతెలంగాణ- కంటేశ్వర్
జయశంకర్ సార్ వలస పాలకుల వివక్షతో నానా ఇబ్బందులకు గురవుతున్న తెలంగాణ పేద ప్రజల పక్షాన నిలిచి జీవితమంతా పోరాటం సాగించాడని ఆయన అడుగుజాడలో నేటి సాహితీవేత్తలంతా కదిలి రావాలని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. అదే లక్ష్యంతో దేశంలోని కవులు, కవయిత్రులు, రచయితలు, రచయితలు ” సమూహ” అనే వేదికపై ఒక్క తాటిపైకి వచ్చి దేశంలో చెలరేగుతున్న హింస అత్యాచారాలపై, విద్వేషాలపై వాటిని ప్రోత్సహించే శక్తులపై కలం ఎక్కు పెట్టనున్నారని ఆయన వివరించారు. సంఘటిత పోరాటం, ప్రజా చైతన్యం విజయాలు సాధిస్తాయి అనడానికి తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణ అని, “సమూహ” వేదిక ఈ దిశలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా “సమూహ ఆవిర్భావ సభ” కరపత్ర ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ప్రకటించిన ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిందని, ఆయన ఆశయాల సాధనే బంగారు తెలంగాణ నిర్మాణమని అన్నారు. సమాజంలో విద్వేష శక్తులకు చోటు ఇవ్వరాదని ఈ దిశలో ప్రజలలో చైతన్యం తేవాల్సిన బాధ్యత కలం యోధులపై ఉన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో హరిప్రియ రమణ,  ఎలగందుల శంకర్, రూపేశ్, ఆర్ మధు, దారం గంగాధర్, భారత్ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య, పంచ రెడ్డి లక్ష్మణ, హరిదా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, బాగుల యాదగిరి, ఇందూరు యువత అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-04-19 10:51):

is shakiness a sign of high 6cp blood sugar | nature way blood sugar wwa reviews | blood e9N sugar and blood pressure tracking chart | how does blood sugar affect muscle nX3 growth | a1c level zEw 4 is blood sugar level | blood sugar tracker excel W4v | how to lower blood sugar fast type 2 diabetes YjP | average blood sugar for Tqw hypoglycemia chart | morning blood sugar levels non diabetic 6NV | jyk blood sugar 106 without fasting | does nr8 valerian root raise blood sugar | how to control ADj blood sugar naturally | blood 7fM sugar testing machine without blood amazon | fhA blood sugar monitor cost | lisinopril czd fasting blood sugar | thyroid medication raise j7U blood sugar | blood sugar regulating qIJ supplements | blood sugar starter test Hlr kit | why did my 9S4 blood sugar go down after eating | 3wB 15 gram carbohydrate source low blood sugar | blood sugar monitor canada shoppers drug Koj mart | 10 foods that qeY lower blood sugar levels | what is considered high blood sugar in cats h4H | watch series 7 blood sugar iu2 | pills to rgN bring up blood sugar | normal blood sugar range QJ2 for woman | what can low blood sugar 1tj mean | exercises to reduce blood sugar q3R | high to UUh low blood sugar levels | what is the best way to control blood 5fd sugar | what is a good 363 blood sugar measurement | best vwz thing to eat low blood sugar | blood RVE sugar blood pressure blood lipids | does star fruit lower blood sugar qxR | what foods control blood sugar HIw spikes | can topamax 69I increase blood sugar | does fasting raise blood sugar levels P8W | high blood lOQ sugar gestational diabtes dropping | samsung galaxy watch a3h blood sugar monitor | best diet to SRn reduce cholesterol and blood sugar | gqW do green smoothies spike blood sugar | high blood pressure low blood sugar ra6 | blood yNV sugar increase with covid | can Yke water spike blood sugar | at what blood sugar levels does nerve hjH damage occure | how long will blood sugar be elevated after steroid injection 3Pz | does sweet and low raise blood ydr sugar | how to balance blood jUT sugar level | disorders zp8 that cause low blood sugar | 4zr capillary blood sugar test