తపస్విలో అన్నదానం, పండ్ల పంపిణీ

నవ తెలంగాణ- ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ లో పి ఫ్రీ గ్రామ బ్రహ్మంగారి గుడి ఆలయ కమిటీ సభ్యులు సుంకం భూషణ్   పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు  అన్నదానం,  అరటి పండ్లు మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.