ఎమ్మెల్యే సతీమణి జన్మదిన పురస్కరించుకొని సిమెంట్ బెంచీల వితరణ

నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ ఆవరణలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు సిమెంట్ బెంజిలను అందజేశారు. బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకిల్ ఆమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక నాయకులు ఇట్టి సిమెంట్లను బెంచిలను అందజేశారు.