ఆర్మూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సూచనల మేరకు 33 వార్డు యందు సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.