నవతెలంగాణ రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో శుక్రవారం గొర్రెల పంపిణీ చేశారు. ఈ గ్రామానికి 13 గొర్రెల యూనిట్లు వచ్చాయని డాక్టర్ విట్టల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్ధవాని సాయి రెడ్డి, జడ్పిటిసి మేక విజయ సంతోష్, ఎంపీటీసీ రుక్మిణి, ఉప సర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్, రంజాన్ సింగిల్ విండో చైర్మన్ మొయినొద్దిన్, డైరెక్టర్ కదిర్ పాషా, నజీముద్దిన్, ఆశాడి భూమయ్య, తదితరులుపాల్గొన్నారు.