– సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్లు, కమిషనర్లు
నవతెలంగాణ కంటేశ్వర్: హైదరాబాద్ లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిజామాబాద్ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు.