సోపూర్ సరిహద్దు ను సందర్శించిన జిల్లా ఎస్పీ..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని సోపూర్ గ్రామంవద్ద గల  కర్ణాటక , మహరాష్ట్ర సరిహద్దుల చెక్ పోస్టు ను కామారెడ్డి జిల్లా కలెక్టర్  సిందు శర్మ తోపాటు అడిషన్ ఎస్పీ, డీఎస్పీ స్థానిక  పోలీసు  అధికారులతో  కలిసి  మంగళవారం  పరీశీలించారు. ఈ సంధర్బంగా  జుక్కల్ పీఎస్ తో  పాటు ఇతర పీఎస్ లను కూడా సందర్శించారు. ఎన్నికలలో భాగంగా  ముఖ్యమంత్రి సభ స్థలి ని , కూడా చూడటం జర్గింది. ఎన్నిరల నియమావళిని తుచ తప్పకుండా పాటీంచాలని సూచించారు. ఎస్పీ తో పాటు అడిషన్ ఎస్పీ  చంద్ర్రశేఖర్ రెడ్డి, ఎస్బీీ ఇన్స్ పెక్టర్ జగన్నాథ్ రెడ్డి,  స్థానిక సిఐ, ఎస్సై పోలీసులు తదితరులు పాల్గోన్నారు.