ఓటర్‌కార్డు ఆధార్‌ లింకు చేయొద్దు

– టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఓటర్‌కార్డుకు అధార్‌ లింకు చేయడం సరైందికాదని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆయన లేఖ రాశారు. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఫామ్‌ 6లో కొన్ని మార్పులు చేయాలని కోరారు.